కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్
ABN, Publish Date - Jun 03 , 2025 | 03:04 PM
కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్టు.. మరోవైపు NDSA నివేదిక, ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
కాళేశ్వరం విచారణపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్టు.. మరోవైపు NDSA నివేదిక, ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.
Updated Date - Jun 03 , 2025 | 03:04 PM