అధికారుల నిర్లక్ష్యం.. ప్రాణాలు తోడేస్తున్న SRSP కెనాల్
ABN, Publish Date - Apr 18 , 2025 | 02:46 PM
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పచ్చని పైర్లకు జీవం పోసి సిరులు కురిపించేందుకు ఉపయోగపడాల్సిన పంట కాలువ ప్రజల నెత్తురు తాగుతోంది. నిర్వహణలో అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పటికే ఎంతో మృత్యువాతపడ్డారు. ఇంకెంత మందిని బలితీసుకుంటుందో తెలియక ఉమ్మడి వరంగల్ వాసులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Apr 18 , 2025 | 02:46 PM