MG Bus Stand: ఎంజీబీస్‌లో తగ్గిన వరద.. ఇప్పుడెలా ఉందంటే.?
ABN, Publish Date - Sep 28 , 2025 | 06:58 PM
శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీగా వరద నీరు బస్టాండ్‌లోకి రావటంతో రాకపోకలు నిల్చిపోయాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ ఉగ్ర రూపం దాల్చింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా మూసీకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఎంజీబీఎస్‌లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీగా వరద నీరు బస్టాండ్‌లోకి రావటంతో రాకపోకలు నిల్చిపోయాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు రంగంలోకి దిగి వారిని బయటకు తీసుకువచ్చారు. బస్టాండ్‌లో వరద నీరు బాగా తగ్గింది. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..
ఈ వీడియోలు కూడా చూడండి
పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు
అమ్మవారి కలశ స్థాపన చేసిన ప్రదేశాన్ని ఎలా శుభ్రం చేయాలి
Updated Date - Sep 28 , 2025 | 06:58 PM