గాన కోకిల.. కట్ చేస్తే ఆరు పెళ్లిళ్లు!
ABN, Publish Date - Jul 15 , 2025 | 02:02 PM
విజయవాడలో ఓ సింగర్ మోసం చేసి 6 పెళ్లిళ్లు చేసుకుంది. బందరు రోడ్డులోని పబ్‌లో సింగర్‌గా పనిచేస్తున్న మహిళ.. 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే..
విజయవాడ: ఓ సింగర్ మోసం చేసి 6 పెళ్లిళ్లు చేసుకుంది. బందరు రోడ్డులోని పబ్‌లో సింగర్‌గా పనిచేస్తున్న ఆమె.. 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. పబ్‌లో సింగర్‌గా పనిచేస్తున్న ఆమె అక్కడికి వచ్చిన వారిని పరిచయం చేసుకుని ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. అలా ఎవరికీ తెలయకుండా ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు బ్లాక్‌మెయిల్ చేసేది. కాగా, కొత్తపేటలో బాధితుడి ఫిర్యాదుతో ఆ మహిళ బాగోతం వెలుగులోకి వచ్చింది.
Updated Date - Jul 15 , 2025 | 02:02 PM