Janasena Kota Vinutha: జనసేన నేత కోట వినుత డ్రైవర్ సెల్ఫీ వీడియో కలకలం
ABN, Publish Date - Oct 13 , 2025 | 12:36 PM
శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వినుత , ఆమె భర్త ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ. 30 లక్షలు ఇస్తామన్నారని రాయుడు వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు: శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వినుత , ఆమె భర్త ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ. 30 లక్షలు ఇస్తామన్నారని రాయుడు వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట దంపతులిద్దరినీ హత్య చేయాలని సుధీర్ రెడ్డి, ఆయన అనుచరుడు సుజిత్ రెడ్డితో తనకు చెప్పించారన్నారు.
Updated Date - Oct 13 , 2025 | 12:39 PM