ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇరాన్‌తో యుద్ధం..ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

ABN, Publish Date - Jun 14 , 2025 | 02:00 PM

Israel Apologizes To India: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తమ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. దాడుల గురించి స్పందిస్తూ.. ‘ఇరాన్ ఈ ప్రపంచానికి ప్రమాదం. ఇజ్రాయెల్ దాని అంతిమ లక్ష్యంకాదు.. అది ఆరంభం మాత్రమే. మాకు ఇది తప్ప వేరే దారి లేదు’ అని పేర్కొంది.

ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై.. మిలటరీ బేస్‌లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. నతాంజ్ న్యూక్లియర్ సైట్‌ను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తమ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. దాడుల గురించి స్పందిస్తూ.. ‘ఇరాన్ ఈ ప్రపంచానికి ప్రమాదం. ఇజ్రాయెల్ దాని అంతిమ లక్ష్యంకాదు.. అది ఆరంభం మాత్రమే. మాకు ఇది తప్ప వేరే దారి లేదు’ అని పేర్కొంది. ఓ మ్యాప్‌ను ఆ పోస్టులో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్‌ను విమర్శల పాలు చేసింది.


ఇవి కూడా చూడండి

దొరికిన బ్లాక్ బాక్స్

డాక్టర్ ఫ్యామిలీ చివరి సెల్ఫీ వీడియో వైరల్

Updated Date - Jun 14 , 2025 | 02:00 PM