ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indigo Flights Cancelled: 400 విమాన సర్వీసులు రద్దు.. విమానాశ్రయాల్లోనే ప్రయాణికుల పడిగాపులు

ABN, Publish Date - Dec 05 , 2025 | 03:06 PM

దేశ వ్యాప్తంగా ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. మరో 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అర్థరాత్రి వరకు ఇండిగో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఇండిగో సర్వీసులపై గందరగోళం నెలకొంది. మరో 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అర్థరాత్రి వరకు ఇండిగో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 03:07 PM