ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

iBomma Ravi: ఐబొమ్మ రవికి షాకిచ్చిన పోలీసులు

ABN, Publish Date - Dec 03 , 2025 | 08:58 PM

ఐబొమ్మ రవికి పోలీసులు షాకిచ్చారు. మరో నాలుగు కేసుల్లో అతడిని కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: ఐబొమ్మ రవికి పోలీసులు షాకిచ్చారు. రెండోసారి కస్టడీ పూర్తయిన వెంటనే ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, మరో నాలుగు కేసుల్లో అతడిని కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే, రేపు కౌంటర్ వేయాలని ఐబొమ్మ రవి అడ్వకేట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Dec 03 , 2025 | 08:58 PM