Honey Bee Attack: కోనసీమను బెంబేలెత్తిస్తున్న తేనెటీగలు
ABN, Publish Date - Oct 09 , 2025 | 12:43 PM
చూడ్డానికి చిన్నగా కనిపించినా.. కుడితే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. విషపుటీగల కారణంగా రెండు మండలాల్లోని ప్రజలు కంటి మీద కునుకులేకుండా అల్లాడిపోతున్నారు.
కోనసీమ వాసుల్ని తేనెటీగలు భయపెడుతున్నాయి. ఆఫ్రికన్ తేనెటీగల తరహాలో ఉండే తేనెటీగలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. చూడ్డానికి చిన్నగా కనిపించినా.. కుడితే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. విషపుటీగల కారణంగా రెండు మండలాల్లోని ప్రజలు కంటి మీద కునుకులేకుండా అల్లాడిపోతున్నారు. వేముల దీవి, పేరుపాలెం గ్రామాల్లో తాటి చెట్లపై ఈ విషపుటీగలు పాగా వేశాయి. ప్రజల్ని భయపెడుతున్నాయి. ఈ విషపు టీగల కారణంగా ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
పౌరులపై మిలటరీ బాంబు దాడి.. వెలుగులోకి భయానక దృశ్యాలు..
ఈ వ్యాధులు చాలా డేంజర్.. లక్షణాలు లేకుండా ప్రాణాలు తీస్తాయి.!
Updated Date - Oct 09 , 2025 | 12:45 PM