Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం
ABN, Publish Date - Oct 02 , 2025 | 12:08 PM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం వైభవంగా జరిగింది. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం వైభవంగా జరిగింది. చక్రస్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Updated Date - Oct 02 , 2025 | 12:09 PM