YCP Venkate Gowda Misbehavior: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ దౌర్జన్యం
ABN, Publish Date - Oct 22 , 2025 | 10:09 AM
పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పోలీసులపై దౌర్జన్యం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
చిత్తూరు: పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పోలీసులపై దౌర్జన్యం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వెంకటే గౌడతోపాటు ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయి దాడికి యత్నించారు.
Updated Date - Oct 22 , 2025 | 10:09 AM