YCP Perni Nani on Balakrishna: బాలకృష్ణపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు
ABN, Publish Date - Sep 26 , 2025 | 01:44 PM
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగడటం తట్టుకోలేక బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Sep 26 , 2025 | 04:18 PM