ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers Innovative Idea: కోతుల నియంత్రణకు రైతు వినూత్న ఆలోచన

ABN, Publish Date - Oct 14 , 2025 | 09:21 PM

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు. మడిపల్లికి చెందిన రైతు శ్రీను అతడి కుమారుడితో కలిసి ఎలుగుబంటి వేషం ధరించారు. ఈ వేషంలో రహదారుల్లో తిరుగుతూ కోతుల్ని తరిమి కొడుతున్నారు. ఆ ఎలుగు బంటి దుస్తుల్ని ఆన్‌లైన్ ద్వారా 2 వేలు ఖర్చు చేసి కొన్నట్లు తండ్రీకొడుకులు తెలిపారు. తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకుంటున్నామని అన్నారు.


ఇవి చదవండి

పాక్ ఆటగాళ్లకు 'హైఫైవ్' ఇచ్చిన భారత్ ప్లేయర్

సీట్ల పంపకాల్లో జాప్యం.. ప్రకటించిన జాబితాను వెనక్కి తీసుకున్న సీపీఐఎంఎల్

Updated Date - Oct 14 , 2025 | 09:21 PM