ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Warning: తప్పు చేస్తే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు..!

ABN, Publish Date - Oct 12 , 2025 | 09:27 PM

రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేసే వారికి, విక్రయించే వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేసే వారికి, విక్రయించే వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేసిన వారిని పట్టుకుని కేసులు పెట్టామని, ఈ వ్యవహారంలో టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. శవ రాజకీయాలు చేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం కారణంగా 30 వేల మంది చనిపోయారని వెల్లడించారు.


ఇవి చదవండి

ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు

కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లు..

Updated Date - Oct 12 , 2025 | 10:05 PM