CM Chandrababu: మీకు అండగా మేము ఉన్నాం.. ఉగ్రవాదులని ఏరిపాడేయండి..
ABN, Publish Date - May 02 , 2025 | 05:15 PM
అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగ్రవాదం గురించి స్పందించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పీఎం మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కార్యక్రమానికి మోదీని పిలవడాని వెళ్లిన సమయంలో దేశ ప్రజలు ఉగ్రదాడిలో చనిపోయారన్న ఆవేదనను ఆయనలో చూశానన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం గురించి ఆయన స్పందిస్తూ.. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పీఎం మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Updated Date - May 02 , 2025 | 05:30 PM