ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అదానీ స్మార్ట్ మీటర్ పేరుతో వైసీపీ మోసం..

ABN, Publish Date - Jun 10 , 2025 | 01:54 PM

తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు పేరుతో మోసంపై అదానీ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Adani Smart Meters Project Scam: తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు పేరుతో మోసంపై అదానీ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కడపకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 100 మంది నుంచి రూ. 3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 10 , 2025 | 01:55 PM