ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Ex Army Officer: బంగ్లా అధికారి తలపొగరు మాటలు.. భారత్‌పై దాడి చేస్తారట..

ABN, Publish Date - May 03 , 2025 | 09:51 PM

Bangladesh Ex Army Officer: బంగ్లాదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫజూర్ రెహ్మాన్ తల పొగరు కామెంట్లు చేశారు. పహల్గామ్ విషయంలో భారత్ .. పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తాము ఇండియాపై దాడి చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది.

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడానికి ఇండియా చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనిది. భారత ఆర్మీ ఎంతో సాయం చేసింది. బంగ్లాదేశ్‌కు మాత్రం ఆ కృతజ్ణత లేకుండా పోయింది. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌కు సపోర్టుగా కొంతమంది బంగ్లాదేశ్ అధికారులు మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫజూర్ రెహ్మాన్ తల పొగరు కామెంట్లు చేశారు. పహల్గామ్ విషయంలో భారత్ .. పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తాము ఇండియాపై దాడి చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది.


ఇవి కూడా చూడండి

హై అలర్ట్..మరో మూడు రోజులు భారీ వర్షాలు

ఆ పదవులకు గ్రీన్ సిగ్నల్.. ఎవరికి దక్కేనో

మాయలేడి.. జగత్ కిలాడీ

Updated Date - May 03 , 2025 | 09:52 PM