హై అలర్ట్..మరో మూడు రోజులు భారీ వర్షాలు
ABN, Publish Date - May 03 , 2025 | 08:23 PM
తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు పేర్కొంది. ఏయే జిల్లాలో వర్షాలు పడనున్నాయో వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణం ఒక్కోసారి ఒక్కోలా మారిపోతుంది. అప్పటి వరకు వేడి గాలులు, ఎండవేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు సాయంత్రం కాగానే చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇస్తోంది. అంతేకాకుండా ఉన్నట్టుండి వర్షాలు కూడా పడుతున్నాయి. తాజాగా, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు పేర్కొంది. ఏయే జిల్లాలో వర్షాలు పడనున్నాయో వెల్లడించింది.
Updated at - May 03 , 2025 | 08:23 PM