Baba Vanga: సంచలనం సృష్టిస్తున్న వంగా బాబా జోస్యం
ABN, Publish Date - Dec 31 , 2025 | 10:12 PM
బాబా వంగా.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని జ్యోతిష్కురాలు. ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో ... 2026లో ఆమె ఏం చెప్పిందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె జోస్యం ప్రకారం..
బాబా వంగా.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని జ్యోతిష్కురాలు. ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో ... 2026లో ఆమె ఏం చెప్పిందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె జోస్యం ప్రకారం.. 2026 చాలా భయంకరంగా ఉంటుందని చెప్పారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాబా వంగా చెప్పినట్లు 2026 ఏం జరుగబోతోంది.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేయండి..
Updated Date - Dec 31 , 2025 | 10:12 PM