ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: శర్మిష్ట అరెస్ట్..వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి పవన్ సీరియస్

ABN, Publish Date - Jun 01 , 2025 | 09:56 PM

Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ సర్కారుని కడిగిపారేశారు .

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ సర్కారుని కడిగిపారేశారు . అంతేకాదు, తాను శర్మిష్టకు అండగా ఉంటానని చెబుతూ, 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట', 'ఈక్వల్ జస్టిస్' అంటూ రెండు హ్యాష్ ట్యాగ్‌లు జోడించి తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దైవదూషణను ఎల్లప్పుడూ ఖండించాలన్న పవన్.. లౌకికవాదం కొందరికి కవచం కాదు, మరికొందరికి కత్తి కాదు. ఇది రెండు వైపులా ఉండే చౌరస్తా అయి ఉండాలి. పశ్చిమ బెంగాల్ పోలీసులూ.. దేశం చూస్తోంది. అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి. అంటూ పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.


ఇవి కూడా చూడండి

ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఫైర్..

నెక్స్ట్ రోజా అరెస్ట్..కారణం ఇదే..?

Updated Date - Jun 01 , 2025 | 09:56 PM