ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఫైర్..
ABN, Publish Date - Jun 01 , 2025 | 05:25 PM
ఏపీలో పెన్షన్ల పంపిణీని వేడుకగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెన్షన్ల(Pensions)ను ఒకేసారి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. తాము హామీ ఇచ్చిన దగ్గర్నుంచి రెండు నెలల గడవడంతో ఆ రూ.2 వేలనూ కలిపి ఇచ్చింది. ఏపీలో పెన్షన్ల పంపిణీని వేడుకగానూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు పంపిణీ కార్యక్రమానికి వెళ్లడం లేదని సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MLA Somireddy: ఆ డీఎన్ఏ నిండా క్రిమినల్ ఐడియాలజీనే: ఎమ్మెల్యే సోమిరెడ్డి..
Fraudster Arrest: బాబోయ్.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 350 మందికి కుచ్చుటోపీ..
Telangana State Formation Day: హైదరాబాద్ చేరుకున్న జపాన్ ప్రతినిధుల బృందం.. ఎందుకంటే..
Updated at - Jun 01 , 2025 | 05:27 PM