ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: ఏపీలో కరోనా కేసుల కలకలం..

ABN, Publish Date - May 23 , 2025 | 02:17 PM

ఏపీ‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. విశాఖ, కడప, నంద్యాల జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Covid

ఏపీ‌లో కరోనా కేసులు కలకలం రేపుతోన్నాయి. ఇప్పటికే విశాఖలో కరోనా కేసు నమోదు కాగా తాజాగా కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌‌లో చేరింది.

Updated Date - May 23 , 2025 | 02:17 PM