ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక.. పైలట్ల సంఘం అసంతృప్తి.!

ABN, Publish Date - Jul 17 , 2025 | 02:24 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్‌: అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ కమిటీలో పైలట్లకు చోటు కల్పించకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాథమిక నివేదికను బహిరంగంగా అందుబాటులో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Updated Date - Jul 17 , 2025 | 02:27 PM