ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విమాన ప్రమాదంలో వీడని మిస్టరీ

ABN, Publish Date - Jun 14 , 2025 | 03:14 PM

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతున్నా.. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు.

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతున్నా.. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు.

Updated Date - Jun 14 , 2025 | 03:16 PM