ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Adilabad Dharma Yuddha Sabha: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి..!

ABN, Publish Date - Nov 23 , 2025 | 08:44 PM

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. ఉట్నూర్‌ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్‌ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది. ఈ మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వచ్చారు. అయితే, ఈ సభలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు తమ పోరాటం ఆగదని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు.

Updated Date - Nov 23 , 2025 | 08:45 PM