ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Actor Srikanth Iyengar: మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ అనుచిత వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 07 , 2025 | 01:59 PM

నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు. గాంధీ మహాత్ముడేమీ కాదని ఆయన అన్నారు.

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు. గాంధీ మహాత్ముడేమీ కాదని ఆయన అన్నారు. భారత దేశానికి గాంధీ స్వాంతంత్ర్యం తీసుకురాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని అంటూ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన ఈ కామెంట్ల తాలూకా సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చూడండి

నకిలీ మద్యం దందా వెనుక వైసీపీ బడా లీడర్లు.?

ఆర్గానిక్ తినండి-పెంచండి -పంచండి

Updated Date - Oct 07 , 2025 | 02:00 PM