ABN Agri: ఆర్గానిక్ తినండి-పెంచండి -పంచండి

ABN, Publish Date - Oct 07 , 2025 | 10:28 AM

తంలో వ్యవసాయం అంటే మానవ జీవనానికి సాయంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వలన మనషుల జీవితాలకు హానికరంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అధిక దిగుబడి కోసం రైతులు సహజ పద్దతులను పక్కకి పెట్టి ఎరువుల వాడడం.

గతంలో వ్యవసాయం అంటే మానవ జీవనానికి సాయంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వలన మనషుల జీవితాలకు హానికరంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అధిక దిగుబడి కోసం రైతులు సహజ పద్దతులను పక్కకి పెట్టి ఎరువుల వాడడం. దీంతో భూమి సారవంతం కోల్పోతోంది. అయితే వ్యవసాయంలో ఆర్గానిక్ పద్దతిలో అధిక లాభాలను పొందేందుకు పైన వీడియోను చూడండి.

Updated at - Oct 07 , 2025 | 10:28 AM