ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Leader: దేవాలయ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత..ఆర్చకుల ఆవేదన

ABN, Publish Date - Sep 18 , 2025 | 01:46 PM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలోని ఆంజనేయ స్వామి ఆలయ భూమిని వైసీపీ నేత వీరన్న స్వామి కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 3 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిన ఆయన, ఆలయానికి డబ్బులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మాధవరంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ భూమిని వైసీపీ నేత (YSRCP Leader) వీరన్న స్వామి (Veeranna Swamy) అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు మూడు ఎకరాల దేవస్థాన భూమిని స్వాధీనం చేసుకుని ఇప్పటివరకు ఆలయానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆలయ అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు, అర్చకులు కలిసి ఆలయ భూమిని కబ్జా చేసిన వ్యక్తి నుంచి రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 18 , 2025 | 01:53 PM