మన నాన్న పరువు తీస్తున్నావు అన్నా..రాజకీయ వ్యభిచారం మానుకో..!
ABN, Publish Date - Sep 11 , 2025 | 10:18 PM
ఎన్నికల్లో ఓటమితో పవర్ పోయింది. 11 సీట్లు రావడంతో.. విపక్ష హోదా సైతం లేకుండా పోయింది.
ఎన్నికల్లో ఓటమితో పవర్ పోయింది. 11 సీట్లు రావడంతో.. విపక్ష హోదా సైతం లేకుండా పోయింది. టోటల్‌గా వైసీపీ పరువు పోయింది. ఫేక్ రాజకీయాలతో ఉనికి పాట్లు పడుతున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి చెల్లి రూపంలో వచ్చిన వారసత్వం వార్.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైఎస్ఆర్ వారసుడిగానే జగన్ రెడ్డిని జనం ఆదరించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నేపాల్ కొత్త ప్రధాని ఎవరు ..? రేసులో ఉన్న నేతలు వీళ్ళే ..!
తండ్రికి తగ్గ తనయుడు.. రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న లోకేష్
మరిన్ని వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 11 , 2025 | 10:18 PM