ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంచిన యువకుడు
ABN, Publish Date - Nov 21 , 2025 | 02:06 PM
గంజాయి మత్తుకు బానిసైన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బయట డబ్బులు పెట్టి కొనలేక ఏకంగా ఇంటి పెరట్లో గంజాయి పెంచుతున్నాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పాల్కపల్లిలో చోటుచేసుకుంది.
గంజాయి మత్తుకు బానిసైన ఓ యువకుడు బయట డబ్బులు పెట్టి కొనలేక ఏకంగా ఇంటి పెరట్లో గంజాయి పెంచుతున్నాడు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పాల్కపల్లిలో చోటుచేసుకుంది. ఎలక్ట్రీషియన్ నాగనూలు తాగుడుకు బానిసయ్యాడు. పలు ప్రాంతాలనుంచి గంజాయి విత్తనాలు సేకరించాడు. ఇంటి పెరట్లో గంజాయి పెంచటం మొదలెట్టాడు. దాదాపు రెండేళ్లనుంచి గంజాయి పెంచుతున్నాడు. తాను గంజాయి తీసుకోవటమే కాకుండా బయటి వ్యక్తులకు కూడా అమ్ముతున్నాడు.
ఇవి చదవండి
అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం..
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? కారణాలు ఏంటో తెలుసుకోండి.!
Updated Date - Nov 21 , 2025 | 02:06 PM