ఓటమి భయంతో వైసీపీ కుట్రలు..చెక్ పెట్టిన పోలీసులు
ABN, Publish Date - Aug 12 , 2025 | 10:17 PM
పులివెందుల, ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి.
పులివెందుల, ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. వైసీపీ కుట్రలను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. సాయంత్రం 4.00 గంటల వరకు 74 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. ఇక ఒంటిమిట్టలో 65 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఆగస్టు 15న ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం..ట్రంప్ మాటలకు అర్థమేంటి..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 12 , 2025 | 10:17 PM