ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసిన వాసిరెడ్డి విద్యా సాగర్

ABN, Publish Date - Apr 18 , 2025 | 07:39 PM

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. డీజీఎం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీవీఐటీ విద్య సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఆంధ్రజ్యోతి పాఠకులకు సంస్థ తరఫున బహుమతులు అందజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజేతలకు విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2025 | 07:39 PM