వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Dec 30 , 2025 | 07:46 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ వివరాలు ఈ వీడియోలు మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, భద్రాచలం, యాదాద్రి సహా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 2026 జనవరి 08 అర్ధరాత్రి వరకూ పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి:
హనుమంతుడిని సంకట మోచనుడు అని ఎందుకు అంటారు?
దేశంలో ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసా..
Updated Date - Dec 30 , 2025 | 07:46 AM