ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్డీయేకు ఎందుకు మద్దతిస్తున్నావ్ జగన్..?

ABN, Publish Date - Sep 08 , 2025 | 07:43 PM

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. రాజ్యాంగం, సెక్యూలర్ వ్యవస్థపై బీజేపీకి నమ్మకం లేదన్నారు. ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి అన్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

కవితపైనే మాట్లాడుతావా..ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయావ్

క్రాస్ ఓటింగ్..ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ గెలుపు తధ్యం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2025 | 08:34 PM