ఢిల్లీలో డేంజర్ బెల్స్.. పెరిగిన వాయు కాలుష్యం
ABN, Publish Date - Oct 19 , 2025 | 01:56 PM
దీపావళికి ముందుగానే ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఎన్‌సీఆర్‌లో తీవ్ర ప్రమాదకర కేటగిరీకి కాలుష్యం చేరుకుంది.
దీపావళికి ముందుగానే ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఎన్‌సీఆర్‌లో తీవ్ర ప్రమాదకర కేటగిరీకి కాలుష్యం చేరుకుంది. కాలుష్యం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలి దశ అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం మొదలైంది.
ఇవి కూడా చూడండి
జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన సిడ్నీ
టెండర్ కోసం దాచుకున్న డబ్బును..
Updated Date - Oct 19 , 2025 | 01:56 PM