జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన సిడ్నీ
ABN, Publish Date - Oct 19 , 2025 | 01:31 PM
వారం రోజుల పర్యటనలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు.
అమరావతి, అక్టోబర్ 19: వారం రోజుల పర్యటనలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశంలోని టీడీపీ బృందం ఘన స్వాగతం పలికింది. ఆస్ట్రేలియాలో టీడీపీ ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీశ్ ఆధ్వర్యంలో సిడ్నీ విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికారు.
నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బ్రిస్బేన్, కెన్‌బెర్రా, అడిలైడ్, మెల్ బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ తదితర ప్రాంతాల నుంచి సిడ్నీకి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారిని నారా లోకేశ్ అప్యాయంగా పలకరించి.. వారందరితో ఆయన ఫొటోలు దిగారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఇంత స్లోగా ఉన్నావు..? నా పై సీఎం సీరియస్ ..!
ఆకివీడులో చినకాపవరం డైన్ ను పరిశీలించిన రఘురామ
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 19 , 2025 | 01:33 PM