ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాశ్మీర్ లో హిమపాతం..పర్యాటకులతో సందడి

ABN, Publish Date - Oct 03 , 2025 | 09:53 PM

కశ్మీర్‌లో ఈ సీజన్‌లో తొలి హిమపాతం నమోదు అయింది. దీంతో పలు ప్రాంతాల్లోని పర్వతాలు శ్వేత వర్ణంగా మారాయి. ఎతైన ప్రదేశాల్లో హిమపాతం నమోదు కాగా.. శ్రీనగర్‌తో సహా ఇతర మైదానాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

కశ్మీర్‌లో ఈ సీజన్‌లో తొలి హిమపాతం నమోదు అయింది. దీంతో పలు ప్రాంతాల్లోని పర్వతాలు శ్వేత వర్ణంగా మారాయి. ఎతైన ప్రదేశాల్లో హిమపాతం నమోదు కాగా.. శ్రీనగర్‌తో సహా ఇతర మైదానాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు, హిమపాతం కురవనుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రకటన కంటే ముందే హిమపాతం కురుస్తుండడంతో.. స్థానికులతోపాటు పర్యాటకులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళి

నాగావళి ఉగ్రరూపం..విజయనగరం అతలాకుతలం

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2025 | 09:54 PM