ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ..

ABN, Publish Date - Oct 20 , 2025 | 02:24 PM

దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశ్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించారని.. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు అర్హత కూడా 21 ఏళ్లుకు తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశ్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించారని.. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు అర్హత కూడా 21 ఏళ్లుకు తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ పరిపాలన యంత్రాంగంలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నారని.. అలాంటప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తి వయస్సు 21 ఏళ్లకే ఎందుకు తగ్గించకూడదని ఆయన ప్రశ్నించారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టిన రాజకీయ నేతలు

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 20 , 2025 | 02:25 PM