ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెన్త్ ఫలితాలు రిలీజ్

ABN, Publish Date - Apr 30 , 2025 | 03:40 PM

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలో టెన్త్ పరీక్షా ఫలితాలు (Telangana Tenth Results) విడుదలయ్యాయి. ఈరోజు (బుధవారం) రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. మొత్తం 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గ్రేడింగ్ పద్ధతికి స్వస్థి పలికిన విద్యాశాఖ.. సబ్జెక్ట్‌ల వారీగా మార్క్‌లు, గ్రేడ్‌లు మెమోలో ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

Weather Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 03:41 PM