ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2025-04-17T14:45:21+05:30

Telangana Government Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కార్ సంసిద్ధమవుతోంది.

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఉద్యోగాల భర్తీ కోసం రేవంత్ సర్కార్ (Telangana Govt) సమాయత్తం అవుతోంది. శాఖలవారీగా ఖాళీలను గుర్తించడం మీద దృష్టి సారించింది. ఈ నెలాఖరుకు కనీసం 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ మీద ఫోకస్ పెట్టింది. శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి సంసిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య నియామకసంస్థల ద్వారా పోస్టుల భర్తీకి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని యోచిస్తోంది.


అందుకోసం విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి ప్రక్రియను మొదలుపెట్టింది. కేబినెట్ సబ్‌ కమిటీ ఇప్పటికే ఖాళీలను గుర్తించే పనిలో పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే జీవితాంతం పేదరికంలో మగ్గిపోతారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-04-17T14:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising