ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంబరాన్ని అంటిన మహా బతుకమ్మ సంబరాలు..

ABN, Publish Date - Sep 29 , 2025 | 08:30 PM

సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో ఏకంగా రెండు గిన్నీస్ బుక్ రికార్డులు తెలంగాణ సొంతమయ్యాయి. ఈ బతుకమ్మ సంబరాల్లో 10 వేల మంది మహిళలు ఒకే చోట చేరి బతుకమ్మ ఆడారు.

హైదరాబాద్: సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో ఏకంగా రెండు గిన్నీస్ బుక్ రికార్డులు తెలంగాణ సొంతమయ్యాయి. ఈ బతుకమ్మ సంబరాల్లో 10 వేల మంది మహిళలు ఒకే చోట చేరి బతుకమ్మ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా, అతిపెద్ద జానపద నృత్యంగా తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధించింది. అలాగే 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1,354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

Updated Date - Sep 29 , 2025 | 08:30 PM