నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా..
ABN, Publish Date - May 23 , 2025 | 09:18 AM
TDP vs YCP: నరసరావు పేట నియోజక వర్గంలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఏదో ఒక రాజకీయ రగడ జరుగుతూనే ఉంటుంది. పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటారు.
TDP vs YCP: వారిద్దరూ డాక్టర్లు.. రాజకీయంగా (Politics) ప్రత్యర్థులు కూడా.. ఒకరు వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే, మరొకరు టీడీపీ (TDP) ప్రస్తుత శాసన సభ్యుడు.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పీక్‌కు చేరింది. శత్రువు.. శత్రువుకు మిత్రుడు అన్న తంత్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అందుకుంటే.. ‘నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా’ అంటూ వైసీపీ నేత సమాధానం ఇస్తున్నారు. దీంతో ఎత్తులు.. పై ఎత్తులతో ఆ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం రసవత్తరంగా మారింది.
Also Read: అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..
నరసరావు పేట నియోజక వర్గంలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఏదో ఒక రాజకీయ రగడ జరుగుతూనే ఉంటుంది. పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, వైసీపీ మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ డాక్టర్లే.. నెవ్వెంత అంటే నువ్వెంత అని విమర్శించుకుంటూ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: టీపీసీసీ ఛీఫ్ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందా..
For More AP News and Telugu News
Updated Date - May 23 , 2025 | 09:18 AM