ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కిరణ్ అరెస్ట్ పై టీడీపీలో గుసగుసలు..! గాయత్రి సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 11 , 2025 | 09:45 PM

కిరణ్ చేబ్రోలు అరెస్ట్. అతడి అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల చాలా మంది.. తన తోటి టీడీపీ కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, ఎంటీ మన సొంత కార్యకర్తను ఇలా ఇంత దారుణంగా అరెస్ట్ చేసి.. ఇలా ప్రెస్ ముందు నిలబెట్టాలా? ఒక టెర్రరిస్ట్‌లాగా చిత్రీకరించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

కిరణ్ చేబ్రోలు అరెస్ట్. అతడి అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల చాలా మంది.. తన తోటి టీడీపీ కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, ఎంటీ మన సొంత కార్యకర్తను ఇలా ఇంత దారుణంగా అరెస్ట్ చేసి.. ఇలా ప్రెస్ ముందు నిలబెట్టాలా? ఒక టెర్రరిస్ట్‌లాగా చిత్రీకరించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి చెందిన ఎంతో మంది ఎన్నో చేశారని.. అంటే ఫొటోలు మార్ఫింగ్ చేశారని.. అలాగే అసెంబ్లీ సాక్షిగా భువనమ్మను సైతం కించ పరిచారని గాయత్రి గుర్తు చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న సీఎం వైఎస్ జగన్ వెకిలి నవ్వులు నవ్వారని తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 09:52 PM