నెక్స్ట్ రోజా అరెస్ట్..కారణం ఇదే..?
ABN, Publish Date - Jun 01 , 2025 | 03:03 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ నాటిన విత్తనాలు ఫలాలై వాటిని అనుభవిస్తున్నారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ నాటిన విత్తనాలు ఫలాలై వాటిని అనుభవిస్తున్నారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన వేసిన విత్తనమే ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క వైసీపీ నేత లేరన్నారు. జగన్ సైతం బెంగళూరులోని ప్యాలెస్‌లో ఉన్నారని చెప్పారు. సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రం.. తాను అరెస్ట్‌కు సిద్ధమని.. ఎప్పుడైనా చేసుకోవచ్చని చెబుతారని తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 01 , 2025 | 03:03 PM