ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుప్రీంకు బాంబ్ బ్లాస్ట్ దోషులు

ABN, First Publish Date - 2025-04-08T12:14:26+05:30

Dilsukhnagar blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ బ్లాస్ట్‌ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్నారు దోషులు.

హైదరాబాద్, ఏప్రిల్ 8: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ( Dilsukhnagar blast Case) దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana Court) సంచలన తీర్పును ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేస్తామని నిందితుల తరుపు న్యాయవాదులు తెలిపారు. నెల రోజుల్లో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరుపు న్యాయవాదులు వెల్లడించారు. ఇప్పటికే ట్రయల్ కోర్ట్ విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. ఎన్‌ఐఏ కోర్టు విధించిన తీర్పును హైకోర్టులో దోషులు సవాల్ చేయగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తిస్తూ.. వారికి తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది.


ఇవి కూడా చదవండి

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-04-08T12:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising