ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సూపర్ వుడ్.. ఉక్కు కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి..

ABN, Publish Date - Nov 26 , 2025 | 09:30 PM

శాస్త్ర సాంకేతిక రంగంలో శాస్త్రవేత్తలు మరో అద్భుత సృష్టి చేశారు. ఉక్కుకంటే శక్తివంతమైన ‘సూపర్ వుడ్’ తయారు చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో శాస్త్రవేత్తలు మరో అద్భుత సృష్టి చేశారు. ఉక్కుకంటే శక్తివంతమైన ‘సూపర్ వుడ్’ తయారు చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. అల్యూమినియం కన్నా తేలిక, ఉక్కుకన్నా బలమైన ‘సూపర్ వుడ్’ను తయారు చేశారు. ప్రకృతి సిద్ధమైన సాధారణ చెక్కనే రసాయన, యాంత్రిక మార్పులకు గురిచేయడం ద్వారా ఈ సూపర్ వుడ్‌ను తయారు చేశారు. ఈ సూపర్ వుడ్ సహజంగా భూమిలో కలిసిపోయే పదార్థం కావడం విశేషం.


ఇవి చదవండి

యాంటీ-షిప్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన పాకిస్థాన్..

మీ ప్రతిభకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 29 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Nov 26 , 2025 | 09:31 PM