తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:07 PM
ఆస్తులు ముందు బంధాలు, రక్తసంబంధాలు వెలవెల బోతున్నాయి. నవ మాసాలు మోసి కని..పెంచిన తల్లిదండ్రులను అవసనా దశలో బిడ్డలు చూడడం సంగతి దేవుడెరుగు. తల్లిదండ్రులు మరణిస్తే.. కనీసం వారిని కడ సారి చూడడానికే సైతం రాని పరిస్థితులు దాపురించాయి.కన్న తల్లి ఇటీవల మరణించింది. తండ్రి తాను ఉన్న ఇంటిని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న కుమార్తెకు రాశాడని.. ఆమె సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కన్నతండ్రి మరణిస్తే.. ఆయన్ని చూడానికి సైతం రాలేదు.

కన్నతండ్రి మరణించాడని అతడికి సమాచారం ఇచ్చిన.. అటు వైపు నుంచి కనీన స్పందన సైతం లేదు. అంతేకాదు.. ఇల్లు నాకు కాకుండా చేశాడు. ఆయన అంత్యక్రియలకు రానంటూ ఆ కుమారుడు తెగేసి చెప్పాడు. అయినా సోదరుడి రాక కోసం..కొన్ని గంటల పాటు తండ్రి మృతదేహాన్ని ఉంచి. అయినా అతడు రాక పోవడంతో.. ఆ కన్నతండ్రికి ఆ కుమార్తె అత్యంత క్రియలు నిర్వహించింది. ఈ ఘటన నారాయణపేట్ జిల్లా దామరగిద్ద మండలం..కేతనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
Hyderabad: ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 17 , 2025 | 04:08 PM