తిరిగి తెరుచుకున్న పాఠశాలలు...
ABN, Publish Date - May 13 , 2025 | 02:07 PM
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ముగియడంతో జమ్మూ కశ్మీర్, శ్రీనగర్‌లో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థులను తల్లిదండ్రులు ధైర్యంగా పాఠశాలలకు పంపిస్తున్నారు.
Operation Sindoor: భారత్ (India), పాక్ (Pakistan) ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మీడియా సమావేశం (Press Meet) ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)పై కేంద్రం వివరాలు వెల్లడించనుంది. ఆపరేషణ్ సింధూర్ విజయవంతం, రక్షణ, సైనిక అధికారులు వ్యవహరించిన తీరు ఆధారాలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.
Also Read: మద్యం స్కాంలో కీలక నిందితుడు అరెస్టు..
మరో వైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ముగియడంతో జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థులను తల్లిదండ్రులు ధైర్యంగా పాఠశాలలకు పంపిస్తున్నారు. పాక్‌తో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో కేంద్రం మే 7 నుంచి జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ముంబై బాంబు పేలుళ్ల బెదిరింపులు..
ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 02:07 PM