ముంబై బాంబు పేలుళ్ల బెదిరింపులు..
ABN, Publish Date - May 13 , 2025 | 01:00 PM
Mumbai bomb threat: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మంగళవారం ఆగంతకుల నుంచి ముంబై పోలీసులకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముంబై: పోలీసుల (Police)కు ఆగంతకుల నుంచి బాంబు పేలుళ్ల బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. రెండు రోజుల్లో పేలుళ్లు జరుగుతాయని ఆగంతకులు మెయిల్లో బెదిరించారు. ఈ మెయిల్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆగంతకులు హెచ్చరించారు. దీంతో ముంబై (Mumbai) పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ మెయిల్ ఎవరు పంపారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
Also Read: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
ఈ వార్తలు కూడా చదవండి..
అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు..
ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మరో కీలక ప్రాజెక్టు
For More AP News and Telugu News
Updated at - May 13 , 2025 | 01:00 PM