ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పురాన్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రాహుల్ గాంధీ

ABN, Publish Date - Oct 14 , 2025 | 03:39 PM

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసును తక్షణం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ఐపీఎస్ అధికారి పూరాన్ కుమార్ ఆత్మహత్య కేసును తక్షణం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం పురాన్ కుమార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పూరాన్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు.. అనంతరం చోటు చేసుకున్న పరిమాణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పెద్దిరెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు..పలు కీలక ఆధారాలు లభ్యం

జోగి.. మన ప్లాన్ ఫెయిల్.. జైలుకు పోతామా..?

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2025 | 03:41 PM